Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Asim Munir China Visit Chinese Safety Pakistan Tensions

Asim Munir: పరువు పోయిందిగా.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై చైనా ఆగ్రహం..

Published Date :July 25, 2025 , 6:13 pm
By Venu Goapl Reddy
  • పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌పై చైనా ఆగ్రహం..
  • పాకిస్తాన్‌లో చైనీయులు భద్రతపై ఆందోళన..
  • అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్న పాక్..
Asim Munir: పరువు పోయిందిగా.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై చైనా ఆగ్రహం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఆ దేశ ప్రధాని షహజాబ్ షరీఫ్ కన్నా ఎక్కువగా విదేశాల పర్యటిస్తున్నారు. తాజాగా, ఆయన చైనా పర్యటనకు వెళ్లారు. అయితే, మునీర్ తన బీజింగ్ పర్యటనలో చైనా చేతిలో చీవాట్లు తిన్నట్లు తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఆసిమ్ మునీర్‌ని నేరుగా మందలించిన పనిచేశారు. పాకిస్తాన్‌లో చైనా ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయుల భద్రత గురించి వాంగ్ యీ ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ వ్యాప్తంగా జరిగిన ఉగ్రవాద దాడుల్లో పలువురు చైనా జాతీయులు మరణించారు.

Read Also: Rahul Gandhi: ప్రధాని మోడీకి అంత సీను లేదు, మీడియా అతిగా చూపించింది..

అక్టోబర్ 2024లో, కరాచీ విమానాశ్రయం వెలుపల జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో ఇద్దరు చైనీస్ ఇంజనీర్లు మరణించారు. అదే సంవత్సరం మార్చిలో, ఉత్తర పాకిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో ఐదుగురు చైనా కార్మికులు మరణించారు. ఈ దాడులపై చైనా తన ఆందోళనల్ని వ్యక్తం చేస్తోంది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC)లోని అనేక ప్రాజెక్టుల్లో చైనా ఇంజనీర్లు, నిపుణులు పనిచేస్తున్నారు. అయితే, అక్కడి తాలిబాన్లు, బలూచిస్తాన్ రెబల్స్ వీరిని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు.

చైనా, పాకిస్తాన్ మధ్య సోదరభావం కాలపరీక్షలకు తట్టుకుని నిలబడిందని, రాయిలా దృఢంగా ఉందని మునీర్ అన్నారు. పాకిస్తాన్ సైన్యం చైనా పౌరులు భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మేలో భారత్‌ భంగపాటు గురైన తర్వాత, చైనాకు మొదటిసారిగా ఆసిమ్ మునీర్ వెళ్లారు. చైనాకు అన్ని విషయాల్లో పాకిస్తాన్ సహకరిస్తుందని మునీర్ పునరుద్ఘాటించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. ఫీల్డ్ మార్షల్ హోదా పొందినందకు ఆసిమ్ మునీర్‌ను అభినందించారు. పాకిస్తాన్ తమ ఉక్కు స్నేహితుడని, ఆల్-వెదర్ ఫ్రెండ్‌గా అభివర్ణించారు. పాకిస్తాన్‌కి చైనా తిరుగులేని మద్దతు ఇస్తుందని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asim Munir
  • china pakistan relations
  • Chinese Safety in Pakistan
  • CPEC
  • Indo-Pak-China Tensions

తాజావార్తలు

  • Gold Rates: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

  • Prabhas vs Shahrukh : మరోసారి ప్రభాస్, షారూఖ్ ఢీకొట్టబోతున్నారా.?

  • Kobbari Undalu: ముప్పై ఏళ్లు దాటిన మహిళలకు వరం.. అమృతంతో సమానమైన కొబ్బరి ఉండలు సింపుల్‌గా ఇలా చేసేయండి!

  • Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు

  • Jr NTR : ఎన్టీఆర్‌ను ఢీ కొట్టేదెవరు?

ట్రెండింగ్‌

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions