Flight: విమానంలో మహిళ రచ్చరచ్చ.. కిందకు దించేసిన సిబ్బంది
- విమానంలో మహిళ రచ్చరచ్చ
- కిందకు దించేసిన సిబ్బంది
- అమెరికా ఎయిర్‌లైన్స్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బస్సు ప్రయాణమైనా.. విమాన ప్రయాణమైనా తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించనంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాని ‘‘నా ఇష్టమొచ్చినట్లు ఉంటానంటే మాత్రం ఊరుకోరు’’. తాజాగా విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు నానా రచ్చ చేసింది. మొబైల్‌లో పెద్ద ఎత్తున సౌండ్ పొల్యూషన్ చేస్తూ సహా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించింది. హెడ్‌ఫోన్స్ పెట్టుకోమన్న పాపానికి బిగ్గరగా కేకలు వేసింది. చివరికి అర్ధాంతరంగా ప్రయాణాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికా ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Trump-Iran: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా ప్లాన్ మిస్‌ఫైర్! కారణమిదేనా?
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
- US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
మయామి నుంచి టంపాకు వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక మహిళ మొబైల్‌లో పెద్ద ఎత్తున సౌండ్ పెట్టి వీడియో ప్లే చేసింది. దీంతో తోటి ప్రయాణికులు హెడ్‌ఫోన్స్ పెట్టుకోవాలని సూచించారు. కానీ అది ఆమెకు కోపం తెప్పించింది. సహా ప్రయాణికులపై రంకెలు వేసింది. అంతటితో ఆగకుండా పెద్ద ఎత్తున కేకలు వేసి హంగామా సృష్టించింది. దీంతో ఎస్కార్ట్ రంగంలోకి దిగి ఆమెను విమానం నుంచి కిందకు దించేశారు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఒకరు మొబైల్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహిళా ప్రయాణికురాలు మద్యం మత్తులో ఉన్నట్లుగా తెలిపాడు. ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
హెడ్‌ఫోన్‌లు లేకుండా ఆడియో లేదా వీడియోను బిగ్గరగా ప్లే చేసే ప్రయాణీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, విమానం నుంచి తొలగించడం లేదా ఎయిర్‌లైన్‌తో ప్రయాణించకుండా నిషేధం విధించడం వంటి చర్యలు తీసుకుంటామని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ హెచ్చరించిన కొన్ని రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది .
తాజావార్తలు
-
Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!