Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News America Is Going To Afghanistan Again Trumps Comments Blame China

Donald Trump: “మళ్లీ ఆఫ్ఘనిస్థాన్ వెళ్లబోతున్న అమెరికా”.. చైనా కారణమని ట్రంప్ వ్యాఖ్యలు..

Published Date :March 1, 2025 , 10:20 am
By Venu Goapl Reddy
  • మళ్లీ ఆఫ్ఘన్ వెళ్లబోతున్నట్లు చెప్పిన ట్రంప్..
  • చైనానే కారణమంటూ ట్రంప్ వెల్లడి..
Donald Trump: “మళ్లీ ఆఫ్ఘనిస్థాన్ వెళ్లబోతున్న అమెరికా”.. చైనా కారణమని ట్రంప్ వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Donald Trump: ఆఫ్ఘనిస్థాన్ నుంచి బయటకు వచ్చిన అమెరికా, మరోసారి ఆ దేశానికి వెళ్లాలని యోచిస్తోంది. ‘‘జో బైడెన్ వదులుకున్నాడు, మనం దానిని తిరిగి పొందాలని నేను అనుకుంటున్నారు’’ అని ట్రంప్ అన్నారు. అమెరికా వ్యూహాత్మకంగా భావిస్తున్న ఆఫ్ఘాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరం గురించి ట్రంప్ మాట్లాడారు. అమెరికా సాయుధ దళాల కమాండర్ అండ్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశం తర్వాత, ఆయన విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నన్ను చాలా బాధపెట్టిన విషయం ఏమిటంటే, మేము ఆఫ్ఘనిస్తాన్‌కు బిలియన్ల కొద్దీ డాలర్లు ఇచ్చాము, ఎవరికీ తెలియదు, అయినప్పటికీ, మేము ఆ పరికరాలన్నింటినీ వదిలిపెట్టాము, ఆ సమయంలో నేను అధ్యక్షుడిని అయితే ఇది జరిగేది కాదు’’ అని అన్నారు. నా అధ్యక్ష సమయంలో అక్కడ నుంచి వచ్చేశాం. అమెరికా సైనిక ఉనికిని 5000 కంటే తక్కువగా చేర్చింది నేనే. కానీ మేము బగ్రామ్ ఏయిర్ బేస్ ను ఉంచబోతున్నాము. దీనికి ఆఫ్ఘనిస్తాన్ కారణం కాదు. దీనికి కారణం చైనా. ఎందుకంటే ఈ ఎయిర్ బేస్ నుంచి గంట దూరంలోనే చైనా అణు క్షిపణులు తయారు చేసే ప్రదేశం ఉంది. కాబట్టి మేము బాగ్రామ్ వెళ్లబోతున్నాము’’ అని ట్రంప్ అన్నారు.

READ ALSO: Donald Trump: ఇంగ్లీష్‌ని అమెరికాలో అధికార భాష చేయనున్న ట్రంప్..

‘‘బాగ్రామ్ ఎయిర్‌బేస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌బేస్‌లలో ఒకటి. దీనికి అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన రన్‌వేలు ఉన్నాయి. దానిని బలోపేతం చేయడానికి చాలా బరువైన కాంక్రీటు మరియు ఉక్కును ఉపయోగించారు. దానిపై ఏదైనా తీసుకెళ్లవచ్చు. మరియు మేము దానిని వదులుకున్నాము. ప్రస్తుతం దానిని చైనా ఆక్రమించింది. ఎందుకంటే బైడెన్ దానిని వదులుకున్నారు. కానీ మేము దానిని మళ్లీ తీసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు.

అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లో ముఖ్యంగా బాగ్రామ్ ఎయిర్ బేస్‌లో చిన్న సైన్యాన్ని ఉంచాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆఫ్ఘన్ తాలిబాన్ల పాలనలో ఉంది. అమెరికా ఆఫ్ఘన్‌ని వదిలి వచ్చేటప్పుడు సుమారుగా 40,000 సాయుధ, సైనిక భారీ వాహనాలను వదిలిపెట్టి వచ్చినట్లు ట్రంప్ చెప్పారు. అమెరికా ఇలా వదిలి రావడాన్ని అవమానకరమైనదిగా ట్రంప్ అభివర్ణించారు. అమెరిక పంపిస్తున్న బిలియన్ డాలర్ల సాయంతోనే ఆఫ్ఘాన్ బతుకుతోందని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Afghanistan
  • Bagram Air Base Afghanistan
  • china
  • Donald Trump
  • US To Return To Afghanistan

తాజావార్తలు

  • Perfect Homemade Paneer Tips: ఇంట్లోనే మెత్తటి పనీర్‌ తయారు చేయండి.. ఈ 5 చిట్కాలు మిస్‌ కావొద్దు..!

  • Vijayawada: విజయవాడ టెర్రర్ లింక్‌ కేసులో సంచలన విషయాలు.. భారత్‌లో ఐసీస్ జెండా పాతాలని టార్గెట్

  • Varanasi :దేవర సెట్స్‌లో మహేష్ బాబు.. రాజమౌళి భారీ ప్లాన్ మామూలుగా లేదుగా!

  • Donald Trump: “యుద్ధం ముగింపునకు దగ్గర్లో ఉంది”.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన..

  • God Of War : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘ గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్‌మెంట్‌ కు డేట్ లాక్

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions