Air India Express Plane: ఎయిరిండియా విమానంలో అగ్నిప్రమాదం.. మస్కట్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Express Plane Catches Fire At Muscat: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తృటితో ప్రమాదం తప్పింది. ఒమన్ రాజధాని మస్కన్ నుంచి కొచ్చికి బయలుదేరాల్సిన విమానంలో అగ్ని ప్రమాదం జరిగింది. టేకాఫ్ కు ముందు ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తం అయిన ఎయిర్ పోర్టు సిబ్బంది మంటలను ఆర్పివేసి.. ప్రయాణికులను రక్షించారు.
బుధవారం మస్కట్ నుంచి కొచ్చికి బయలుదేరాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం టాక్సీవే నుంచి రన్ వే పైకి వస్తున్న సమయంలో విమానంలో పొగలు వ్యాపించాయి. ఆ సమయంలో విమానంలో ఫ్లైట్ క్రూతో మొత్తం 145 మంది ప్రమాణికలుు ఉన్నారు. వీరలో నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది విమానంలోని ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. ప్రయాణికులను ఎయిర్ పోర్టు టర్మినల్ భవనానికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవ్వరికీ అపాయం కలగలేదు. అంతా క్షేమంగా ఉన్నారు.
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
Read Also: Rashmika Mandanna: లోక్ సభ ఎంపీగా రష్మిక..?
విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో టాక్సీవే నుంచి రన్ వే పైకి వచ్చింది. ఆ సమయంలో ఫ్లైట్ నెంబర్ ఐఎక్స్ 442 విమానంలోని రెండో ఇంజిన్ అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది అత్యవసర ద్వారాలను ఉపయోగించి ప్రయాణికులను విమానం కిందికి దించారు. పెద్ద ప్రమాదం నుంచి ప్రయాణికులంతా బయటపడ్డారు. గతేడాది ఎయిరిండియాను టాటా సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసింది.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?