ఆ దేశంలో మరోసారి ఎమర్జెన్సీ విధింపు… వరసగా ఇది నాలుగోసారి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా నేపథ్యంలో జపాన్ లో మరోసారి ఎమర్జెన్సీ విధించారు. జులై 12 నుంచి 22 వరకు ఎమర్జెన్సీ అమలులో ఉంటుంది. ఇప్పటికే మూడుసార్లు ఆ దేశంలో ఎమర్జెన్సీని విధించిన సంగతి తెలిసిందే. మూడో ఎమర్జెన్సీ జులై 11తో ముగియనున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. దేశ రాజధాని టోక్యోతో సహా ప్రధాన నరగాల్లో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.
Read: ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి సభ్యుల నియామకం…
Also Read
- Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
- Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
మిగతా వేరియంట్ల కంటే డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో పాటు, తీవ్రత కూడా అధికంగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరోసారి ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని పేర్కొన్నారు. పైగా మరో నాలుగు రోజుల్లో టోక్యో ఒలంపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఒలంపిక్స్‌కు 50శాతం మంది ప్రజలకు అనుమతి ఇస్తామని మొదట చెప్పినా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ప్రేక్షకులు లేకుండానే విశ్వక్రీడలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎమర్జెన్సీ సమయంలో రోడ్లపైకి ప్రజలు గుంపులుగా వచ్చేందుకు అవకాశం ఉండదు. పార్టీలకు, సమావేశాలకు అనుమతులు ఉండవు. ఎవరి ఇంట్లో వాళ్లు ఉండాలి. అనవసరంగా రోడ్లమీదకు వస్తే కేసులు నమోదుచేసి జైలుశిక్ష విధించే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
-
CM Vijay: పోలీసులు పవర్ సెంటర్‌గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!