Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Adult Film Stars Launch Hands Off My Porn Campaign Against Trump

Hands Off My Porn: డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా అడల్ట్ ఫిల్మ్ స్టార్స్ ప్రచారం..

Published Date :October 23, 2024 , 11:14 am
By Chandra Shekhar Pamena
  • మరో రెండు వారాల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..
  • డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా అడల్ట్ ఫిల్మ్ స్టార్స్ ప్రచారం..
  • రిపబ్లికన్లకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి పురుషులను ప్రేరేపిస్తున్న అడల్ట్ స్టార్స్..
Hands Off My Porn: డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా అడల్ట్ ఫిల్మ్ స్టార్స్ ప్రచారం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hands Off My Porn: అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం మరో రెండు వారాలే సమయం ఉండటంతో ప్రచారంలో డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష బరిలోని నిలిచిన కమలా హరీస్, మాజీ ప్రెసిడెంట్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, తాజాగా ట్రంప్ కు వ్యతిరేకంగా అడల్ట్ ఫిల్మ్ స్టార్స్ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఒక పోర్న్ స్టార్‌తో అతడికి సంబంధం ఉన్నప్పటికి.. అధ్యక్షుడిగా ఎన్నికైనట్లయితే.. మొత్తం పరిశ్రమను మూసివేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందులో భాగంగానే అడల్ట్ ఫిల్మ్ స్టార్స్ వచ్చే నెలలో రిపబ్లికన్లకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి యువకులను ప్రేరేపించాలని తీర్మానం చేసుకున్నారు.

Read Also: Badvel Inter Girl Incident: ప్రేమోన్మాది చేతిలో విద్యార్థిని హత్య.. బాధిత కుటుంబానికి సీఎం భరోసా..

ఇక, #HandsOffMyporn అనే హ్యాస్ ట్యాగ్ తో చేస్తున్న ప్రచారంలో ప్రధానంగా పురుషులను ఈ పోర్స్ స్టార్స్ లక్ష్యంగా చేసుకున్నారు. అందుకే ఇప్పటి వరకు పలు వెబ్‌సైట్‌లలో ప్రకటనల కోసం ఈ అడల్డ్ ఫిల్మ్ స్టార్స్ $200,000 వెచ్చించారు. ప్రధానంగా అశ్లీలతను నిషేధించాలని.. అడల్ట్ స్టార్స్ ను జైలులో పెట్టాలని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నట్లు గ్రాఫిక్ డిజైన్ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక, ప్రాజెక్ట్ 2025 అనేది పోర్న్‌ను పూర్తిగా నిషేధించాలనేది. దీనికి ప్రతిస్పందనగా అమెరికాలోని అడల్ట్ స్టార్స్ రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆందోళనలు పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియా లాంటి రాష్ట్రాల్లో కొనసాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adult Film Stars
  • adult websites
  • Donald Trump
  • HandsOffMyporn
  • United States

తాజావార్తలు

  • Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

  • Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు

  • Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

  • Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

  • Off The Record : రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ డిసిషన్..? ప్రభుత్వ సలహాదారు పదవి ఎవరికీ..!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions