China: విద్యార్థి కత్తి దాడి.. 8 మంది మృతి, 17 మందికి గాయాలు..
- చైనాలో దారుణం..
- కత్తితో దాడి చేసిన విద్యార్థి..
- 8 మంది మృతి, 17 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనాలో దారుణం జరిగింది. 21 ఏళ్ల విద్యార్థి కత్తితో దాడి చేయడంతో 8 మంది మృతి చెందారు. ఈ ఘటన చైనా తూర్పు నగరమైన వుక్సీలో జరిగింది. వుక్సీలో శనివారం సాయంత్రం సమయంలో 21 ఏళ్ల విద్యార్థి కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also: Minister Narayana: రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి..
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
చైనాలోని దక్షిణ నగరమైన జూహైలో స్పోర్ట్స్ సెంటర్ వద్ద కారుతో పాదచారుల్ని ఢీకొట్టిన సంఘటన జరిగిన కొన్ని రోజులకే కత్తి దాడి శనివారం జరిగింది. జూహైలో ఎస్యూవీ కారుని వ్యాయామం చేస్తున్న ప్రజలపైకి వేగంగా పోనివ్వడంతో 30 మంది చనిపోయారు. 43 మంది గాయపడ్డారు. కారు దాడికి పాల్పడిన వ్యక్తి తన మెడ కోసుకుని, తీవ్రంగా గాయపరుచుకున్నాడు. ప్రస్తుతం అతను కోమాలో ఉన్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!