8 మంది ప్రాణాలు తీసిన మ్యూజిక్ ఫెస్టివల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యూజిక్ ఫెస్టివల్ అంటేను హుషారుగా సాగుతోంది.. అయితే, ఆ మ్యూజిక్ ఫెస్టివల్ విషాదాన్ని మిగిల్చింది.. ఏకంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.. చాలా మంది అస్వస్థకు గురయ్యారు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు.. అమెరికాలో ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టెక్సాస్‌లోని హూస్టన్‌లో మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వమిస్తున్నారు.. అయితే, స్టేజ్‌పైకి ట్రావిస్ స్కాట్ రాగానే.. ఒక్కసారిగా జనం వేదిక వైపు దూసుకొచ్చారు.. దాంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.. 8 మంది మృతిచెందారు.. మరో 17 మందిని ఆస్పత్రులకు తరలించగా.. వీరిలో 11 మంది గుండె నొప్పి వచ్చినట్టుగా వైద్యులు చెబుతున్నారు.. ఈ ఈవెంట్‌కు 50 వేల మంది వరకు మ్యూజిక్ లవర్స్ హాజరు కాగా.. సుమారు 300 మంది తీవ్ర గాయాలపాలైనట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నమాని.. వీడియో ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామని హ్యూస్టన్ పోలీసులు వెల్లడించారు. దీంతో.. శనివారం కూడా కొనసాగాల్సిన మ్యూజిక్ ఫెస్టివల్‌ను రద్దు చేశారు అధికారులు.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!