USA: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఏడుగురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
California shooting: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. లాస్ ఏంజిల్స్ కాల్పుల ఘటనలో 11 మంది మరణించి 48 గంటలు లోపే మరో సంఘటన జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణంగా ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బేలోని రెండు చోట్ల దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఇందులో రెండు కాల్పులు జరిగాయి. ఏడుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read
సోమవారం రోజు అయోవాలోని డెస్ మోయిన్స్‌లోని యూత్ ఔట్రీచ్ సెంటర్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం కాలిఫోర్నియా మాంటెరీ పార్క్ లో దుండగుడి కాల్పుల్లో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. చైనా ల్యూనార్ న్యూ ఇయర్ వేడులకు టార్గెట్ గా చేసుకుని దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఆ తరువాత నిందితుడు తనను తాను కాల్చుకుని మరణించాడు. అమెరికాలో గన్ కల్చర్ పెరుగుతోంది. గన్ వయలెన్స్ ఆర్కైవ్ వెబ్సైట్ ప్రకారం, గత ఏడాది 647 సామూహిక కాల్పుల సంఘటనలు జరిగాయి. 2022లో 44,000 మంది తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. ఇందులో సగాని కన్నా ఎక్కువగా ఆత్మహత్యలే ఉన్నాయి.
తాజావార్తలు
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!