Mexican Plane crash: కూలిన మెక్సికో నేవీ విమానం.. 2 ఏళ్ల చిన్నారి సహా ఐదుగురు మృతి
- టెక్సాస్‌లో ఘోర విమాన ప్రమాదం
- కూలిన మెక్సికో నేవీ విమానం
- 2 ఏళ్ల చిన్నారి సహా ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెక్సికన్ నేవీకి చెందిన విమానం టెక్సాస్‌లోని గాల్వెస్టన్ బేలో కూలిపోయింది. సోమవారం మధ్యాహ్నం రోగులతో వెళ్తున్న విమానం హఠాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి సహా ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్ గార్డు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ఈడీ, సీబీఐ బీజేపీకి ఆయుధాలు.. జర్మనీలో రాహుల్ గాంధీ విమర్శలు
Also Read
- Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
- Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
- Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
- France: ఫ్రాన్స్‌లో కండోమ్‌ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
విమానంలో ఇద్దరు మిచా, మౌ ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు. ఈ సంస్థ మెక్సికన్ పిల్లలకు సహాయం అందిస్తుంది. ఎలాంటి లాభాపేక్షలేని సంస్థగా పేర్కొంది. విమానంలో మొత్తం 8 మంది ఉన్నట్లు చెప్పారు. నలుగురు నావికా సిబ్బంది. నలుగురు పౌరులు ఉన్నట్లుగా పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3:17 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు సంస్థలు అన్వేషిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకలను ఆవిష్కరించిన ట్రంప్
అయితే ఈ ప్రమాదానికి పొగమంచే కారణంగా తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని అధికారులు స్పష్టంగా పేర్కొనలేదు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతం దట్టమైన పొగమంచుతో నిండిపోయి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాతావరణం అనుకూలించక కూలిపోయి ఉంటుందని సమాచారం.
⚡️ Mexican plane with 6 crashes into Galveston Bay, Texas — rescue in progress pic.twitter.com/1TMSQndmbI
— RT (@RT_com) December 22, 2025
తాజావార్తలు
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
-
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
-
Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
-
Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!