Brazil Accident: బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి
- బ్రెజిల్‌లోని మినాస్ జెరాయిస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
- ప్రమాదంలో ఈరోజు వరకు 38 మంది మృతి..
- గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brazil Accident: బ్రెజిల్‌లోని మినాస్ జెరాయిస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 38 మంది మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గెరైస్ రాష్ట్రంలోని హైవేపై శనివారం నాడు తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, సావోపోలో నగరం నుంచి వెళ్తున్న బస్సులో 45 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ఈ క్రమంలో బస్సు టైరు ఒకటి ఊడిపోవడం వల్ల డ్రైవరు నియంత్రణ కోల్పోయి ఎదురుగా వెళ్తున్న ట్రక్కును ఢీకొన్నాడు. దీంతో పాటు పెద్ద గ్రానైటు రాయిని సైతం బస్సును తాకినట్లు మరికొందరు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు.
Read Also: Minister Payyavula Keshav: జీఎస్టీ కౌన్సిల్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక సూచనలు
Also Read
ఇక, ఆ సమయంలో ముగ్గురు ప్రయాణికులతో అటువైపు వచ్చిన కారు సైతం బస్సును ఢీ కొట్టిన.. ఆ కారులో ఉన్నవారంతా క్షేమంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కాగా, కారులోని వారు గాయాలతో బయటపడ్డారని అగ్నిమాపక శాఖ సిబ్బంది చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక హస్పటల్ కి తరలించారు. అయితే, తమ సిబ్బంది సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నారని అగ్నిమాపక విభాగం లెఫ్టినెంట్ అలెన్సో వెల్లడించారు.
Accident between a bus and a truck on the BR-116 highway in Brazil leaves over 37 dead
The bus had more than 40 passengers. pic.twitter.com/dxPKLL1mTW
— Global Intel Watch (@WAffairsBlog) December 21, 2024
తాజావార్తలు
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
-
Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?