Russia-Ukraine War: రష్యాకు ఎదురుదెబ్బ.. 3,500 మంది సైనికులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు ఉక్రెయిన్ను మొత్తం స్వాధీనం చేసుకునే విధంగా ముందుకు కదులుతుంది రష్యా.. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు పరిపోయినట్టు వార్తలు వచ్చినా.. తాను ఎక్కడి పోలేదు.. ఇక్కడే ఉన్నా.. పోరాటం చేస్తా.. తనకు ఆయుధాలు కావాలంటూ ఓ వీడియో విడుదల చేశారు. అయితే, ఉక్రెయిన్లో రష్యా బలగాలు అంత సులువుగా ముందుకు సాగిపోతున్న పరిస్థితి ఏమీ లేనట్టుగా తెలుస్తోంది.. ఉక్రెయిన్ ఎదురుదాడిలో రష్యాకు కూడా భారీ నష్టమే జరుగుతోంది..
Read Also: Helicopter Crash: నల్గొండలో కుప్పకూలిన హెలికాప్టర్..
Also Read
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
- Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
ఇప్పటి వరకు సుమారు 3,500 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.. అంతే కాదు.. మరో 200 మంది రష్యా సైనికుల్ని అందుపులోకి తీసుకున్నామని పేర్కొంది.. మరో 14 విమానాలను, 8 హెలికాప్టర్లను, 102 యుద్ధ ట్యాంక్లను కూడా రష్యా కోల్పోయిందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. కానీ, దీనిపై రష్యా నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు.. రష్యా రక్షణ శాఖపై సైబర్ ఎటాక్ జరిగిందని.. సైనికులతో పాటు ఇతర రక్షణశాఖ ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని మొత్తం హ్యాక్ చేశారనే ప్రచారం సాగినా.. ఆ వార్తలను రష్యా రక్షణ శాఖ ఖండించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!