Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు.. ఈరోజు తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నిన్న కాస్త తగ్గిన ధరలు ఈరోజు ఇంకాస్త కిందకు దిగి వచ్చాయి.. కార్తీక మాసల్లో వరుసగా బంగారం ధరలు తగ్గడం మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 60, 490 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 తగ్గి, రూ. 55, 450 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 600 తగ్గి రూ. 75, 400 గా నమోదు అయింది..
గత వారంలో ధరల పెరుగుదలతో దేశీయంగా కొనుగోళ్లపై ప్రభావం పడిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సారి దీపావళికి బంగారం, వెండి కొనుగోళ్లు కాస్త మందగించినట్లు తెలుస్తోంది. ధరలు రికార్డు గరిష్ఠాల్లోకి చేరడం వల్ల బంగారం కొనుగోళ్లలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది . అయితే, రెండు రోజులుగా బంగారం ధరలు దిగివస్తుండడం కొనుగోలుదారులకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఇవాళ హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో తులం గోల్డ్ రేటు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
ఢిల్లీ తో పాటుగా పలు రాష్ట్రాల్లో మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ. 73 వేల మార్క్ వద్ద ట్రేడింగ్ అవుతోంది. మరోవైపు.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 60, 490 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 తగ్గి, రూ. 55, 450 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 600 తగ్గి రూ. 75, 400 గా కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం