స్థిరంగా పుత్తడి…పడిపోయిన వెండి…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి. ఒకప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో లేని బంగారం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మార్కెట్ పుంజుకోవడంతో ముదుపరులు బంగారంతో పాటుగా లాభసాటిగా ఉండే ఇతర రంగాలలో కూడా పెట్టుబడులు పెడుతుండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
Read: షూటింగ్ రీస్టార్ట్ చేసిన “గ్యాంగ్ స్టర్ గంగరాజు”
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
ఈరోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,110 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,110 వద్ద ఉన్నది. బంగారం ధరల్లో మార్పులు లేకున్నా, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కిలో వెండి రూ.200 తగ్గి రూ.73,300కి చేరింది.
తాజావార్తలు
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు