జులై 4 ఆదివారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం: ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఇష్టమైనవారితో షాపింగ్‌లు చేస్తారు. సమయానికి కావలసిన వస్తువులు కనిపించకుండా విసుగు చెందుతారు.
వృషభం: ఈ రోజు ఈ రాశివారికి అధికంగా వున్నా రాబడి విషయంలో పురోభివృద్ధి కానవస్తుంది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
Also Read
- Saturday Horoscope: నేడు ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే.!
- Astrology: జూలై 24 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..?
- Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి ఏకాంతమే ఇష్టం! సంఖ్యాశాస్త్రం ఏమి చెబుతోందంటే ?
- Astrology: జూలై 23 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
వృషభం: ఈ రోజు ఈ రాశిలోని దంపతుల ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది.. చిరు వ్యాపారస్తులకు లాభదాయకం ఉంటుంది.
కర్కాటకం: ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు విశ్రాంతి లభించడంతో వారి ఆలోచనలు పలువిధాలుగా వుంటాయి. ముందు వెనుకలుగా నైనా మీరు చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి కాగలవు. స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు వాయిదా వేయడం శ్రేయస్కరం.
సింహం: ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలు పట్టుదల, మొండితనంగా వ్యవహరించి అయిన వారికి దూరమవుతారు. నూతన పరిచయాలేర్పడతాయి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబీకులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.
కన్య: ఈ రోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిదని గమనించండి. బంధువుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది.
తుల: ఈ రోజు ఈ రాశిలోని చిరు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. కొంతమంది మిమ్మల్ని ఆర్థిక సాయం అర్థించవద్దు. జాగ్రత్త వహించండి. విదేశాలు వెళ్ళే ప్రయత్నాలు సఫలీకృతులవుతారు. స్త్రీలు పరోపకరానికి పోవడం వల్ల మాటపడవలసి వస్తుంది.
వృశ్చికం: ఈరోజు ఈ రాశివారు ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు అవుతుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా వుంటుంది. స్త్రీలకు ఇరుగుపొరుగు వారితో సఖ్యత అంతగా ఉండకపోవచ్చు.
ధనస్సు: ఈ రోజు ఈ రాశివారు ఎవరికైనా ధనసాయం చేసినా తిరిగిరాజాలదు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. రాజకీయాల వారికి పార్టీ పరంగాను, అన్నివిధాలా గుర్తింపు లభిస్తుంది. ఏ పని మొదలెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి.
మకరం: ఈ రోజు ఈ రాశివారు ఒక స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. కుటుంబం కోసం అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల యందు ఓర్పు, నేర్పుతో వ్యవహరించండి.
కుంభం: ఈ రోజు ఈ రాశివారికి సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఒకరికి సాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. దైవదర్శనాల్లో చురుకుగా పాల్గొంటారు. క్లిష్ట సమయంలో బంధుమిత్రులు జారుకుంటారు. అర్ధాంతరంగా నిలిపివేసిన గృహ మరమ్మతులు, ఇతర పనులు తిరిగి ప్రారంభిస్తారు.
మీనం: ఈ రోజు ఈ రాశివారు ఏ విషయమైనా పూర్తిగా తెలుసుకోకుండా నిర్ధారణకు రావడం మంచిది కాదు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించుకోవాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
తాజావార్తలు
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
-
Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
-
Story Board : జెన్ జి ఉద్యమాలు.. సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్న యువత..
-
OTR: కంట్లో నలుసు..
-
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!