సింహ రాశి వారికి నేడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చేపట్టే పనుల్లో ఆటంకాలు, చికాకులు తప్పవు. అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండడం మంచిది. వివిధ రూపాల్లో పనులు చేపట్టే సందర్భాల్లో మీ వలన ఇతరులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలి. ఈరోజు సింహ రాశి వారికి అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. ఈరోజు అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకోవడం, అర్చన చేయడం మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆటంకాలు తప్పవు!
- గురువారం దిన ఫలాలు
- సింహవారికి ఆటంకాలు తప్పవు
- చర్చలకు దూరంగా ఉండడం మంచిది

Today Astrology