జిగేలు రాణి బ్రేక్ ఫాస్ట్ ఫీస్ట్… పిక్స్
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘రంగస్థలం’లో జిగేలు రాణిగా అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు స్విమ్ సూట్ వేసుకుని మాల్దీవుల్లో తన తీరిక సమయాన్ని గడుపుతోంది. మాల్దీవుల రిసార్ట్లలోఈ స్టార్ హీరోయిన్ ఫ్లోటింగ్ మోడ్లో అల్పాహారం తీసుకుంటున్న తన తాజా చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చుట్టూ ఉన్న సముద్రం, నీలాకాశం మధ్యలో నీటిలో తేలుతూ ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం పూజాహెగ్డే ‘సర్కస్’, ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
-
Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!