స్పెషల్ వన్ తో కీర్తి సురేష్ ఫన్ టైం… పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో మూడు, తమిళంలో మూడు సినిమాలు చేస్తూనే మరికొన్ని మూవీలను లైన్ లో పెడుతోంది. ప్రస్తుతం కీర్తి తెలుగులో “సర్కారు వారి పాట”, “భోళా శంకర్”, “గుడ్ లక్ సఖి” సినిమాల్లో కనిపించబోతోంది. ఆమెకు “మహానటి” తెచ్చిన ఫేమ్, క్రేజ్ ను అలాగే కొనసాగిస్తూ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాల్లో ప్రాధాన్యత గల పాత్రల్లోనే నటిస్తూ తన అభిమానులను అలరిస్తోంది. అయితే కేవలం సినిమాతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటోంది.
Read Also : టైటిల్ పోస్టర్ : తమిళ స్టార్ తో సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ
Also Read
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆమె ఎక్కువగా ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో తరచూ టచ్ లో ఉంటోంది. తాజాగా తన స్పెషల్ వన్ తో కలిసి చేసిన ఫోటోషూట్ ట్విట్టర్ లో చక్కర్లు కొడుతోంది. కీర్తి సురేష్ తన అందమైన కుక్కపిల్ల పూచ్‌తో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఇందులో కీర్తి ప్లెయిడ్ షర్టు, స్కర్ట్ ధరించి మాకు పాతకాలపు వైబ్‌లను కలిగించింది. తన శైలికి రెట్రో లుక్‌ను జతచేసింది. కీర్తి తన కుక్కను అందమైన ఇంద్రధనస్సు రంగు చొక్కా వేసింది.
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!