Indian Navy Recruitment 2024: ఇండియన్ నేవిలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నేవిలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే న్యూస్.. తాజాగా ప్రభుత్వం ఇండియన్ నేవిలో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది భారత నౌకాదళం. అర్హులైన అభ్యర్థులు joinindiannavy.gov.in ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. జూలై 11 లోపు ఈ పోస్టులను అప్లై చేసుకోవచ్చు.. ఈ పోస్టులకు అర్హతలు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
విద్యార్హతలు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ గుర్తించిన బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్జ్యుకేషన్ నుంచి మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి..
ఎంపిక పక్రియ..
ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్, ఫైనల్ స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా మెరిట్ క్రమం ఆధారంగా నియామకాల ఎంపిక జరుగుతుంది.. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (పీఎఫ్టీ), మ్యూజిక్ స్క్రీనింగ్ టెస్ట్, రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్‌తో కూడిన స్టేజ్-1కు కాల్-అప్ లెటర్ ఇస్తారు.. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి..
జీతం..
ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఏడాది తరవాత జీతం పెరిగే అవకాశం ఉంది.. నెలకు రూ.30,000 ప్యాకేజీ చెల్లిస్తారు. వీటితో పాటు రిస్క్, కష్టాలు, దుస్తులు, ట్రావెల్ అలవెన్సులు ఉంటాయి..
ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలంటే?
ముందుగా ఇండియన్ నేవి అధికార వెబ్ సైట్ joinindiannavy.gov.in వద్ద ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి..
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి..
దరఖాస్తు లింక్ అందుబాటులో ఉన్న చోట కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసి అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి..
ఆ తర్వాత సబ్మిట్ నొక్కి పేజ్ ను డౌన్లోడ్ చేసుకోండి.. అలాగే హార్డ్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి.. ఈ పోస్టుల గురించి మరింత సమాచారం కోసం అధికార వెబ్ సైట్ ను సందర్శించి అప్లై చేసుకోగలరు…
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..