ESIC Recruitment : ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పారామెడికల్ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. మొన్నీమధ్య ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పారామెడికల్ ఉద్యోగాలను భర్తీ చెయ్యనుంది.. తెలంగాణా పరిధిలో పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు -70
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
ఈసీజీ టెక్నీషియన్స్ 8,
జూనియర్ రేడియోగ్రాఫర్ 27,
జూనియర్ మెడికల్ లేబరెటరీ టెక్నాలజిస్టు 13,
మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ 1,
ఓటీ అసిస్టెంట్ 15,
ఫార్మశిస్టు 1,
రేడియో గ్రాఫర్ 2,
సోషల్ వర్కర్ 3
అర్హతలు, వయోపరిమితి..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ సర్టిఫికెట్ ను కలిగి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకునేందుకు అర్హలు. అభ్యర్ధుల వయసు 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి..
ఇకపోతే రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం ఫీజు రాయితీ ఇతరులకు వర్తిస్తుంది… ఆన్ లైన్ ద్వారా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 30వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించారు..ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్ ; www.esic.gov.in పరిశీలించగలరు..
తాజావార్తలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?