BHEL Recruitment : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం పలు సంస్థల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ వస్తుంది.. ఈ క్రమంలో బీహెఈఎల్ లో ఖాళీ ఉన్న పలు పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 11 ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
రెండు సంవత్సరాల కాల వ్యవధికి ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్ధులు కొనసాగాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. వీటికి అప్లై చేసుకొనే అభ్యర్థులు అర్హతలకు సంబంధించి ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణలై ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. ప్రాజెక్ట్ సూపర్‌వైజర్స్ కు 60 శాతం మార్కులతో డిప్లొమా (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.. ఈ పోస్టులకు సంబందించి కాస్త అనుభవం కూడా ఉండాలి..
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
అభ్యర్థులకు వయస్సు 32 సంవత్సరాలకు మించరాదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు నెలకు రూ.82,620, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టులకు నెలకు రూ.46,130 వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 1 దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదిగా నిర్ణయించారు.. 4 వ తేదీ లోగా నోటిఫికేషన్ లో ఉన్న అడ్రెస్సుకు హార్డ్ కాఫీని పోస్ట్ చెయ్యాలి.. ఈ ఉద్యోగాలకు సంబందించిన మరింత సమాచారాన్ని తెలుసుకొనేందుకు వెబ్ సైట్ ; https://ednnet.bhel.in/ పరిశీలించగలరు..
తాజావార్తలు
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
-
NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
-
Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..