MP Video: యువతిపై ఉన్మాది ఘాతుకం.. మోసం చేసిందంటూ కత్తితో లెక్చరర్ దాడి
- యువతిపై ఉన్మాది ఘాతుకం
- మోసం చేసిందంటూ కత్తితో లెక్చరర్ దాడి
- మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. నడిరోడ్డుపై యువతిని ఏడు సార్లు కత్తితో పొడిచాడు. రక్తమోడుతూ విలవిలలాడుతుంటే.. మొబైల్‌లో షూట్ చేస్తున్నారే తప్ప.. ఎవరు ముందుకొచ్చి రక్షించిన పాపాన పోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Lavanya vs Sekhar Basha: శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన లావణ్య?
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
23 ఏళ్ల కుల్దీప్ వర్మ.. జ్ఞానోదయ మహావిద్యాలయంలోని ఎన్‌ఎస్‌యూఐ కళాశాల అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. ఇటీవల యువజన కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంలో చేరాడు. అయితే యువతి తనను మోసం చేసిందంటూ నడిరోడ్డుపై కత్తితో దాడికి తెగబడ్డాడు. తనను మోసం చేసిందంటూ కేకలు వేశాడు. చుట్టూ జనం ఉన్నా.. రక్షించిన పాపాన పోలేదు. మొబైల్‌లో షూట్ చేస్తూ ప్రేక్షకుల్లా చూశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Wayanad Landslide: వయనాడ్ ఘటనలో 297కి చేరిన మృతుల సంఖ్య.. 450 వరకు ఇళ్లు, భవనాలు ధ్వంసం
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!