Tragedy : మరో ఆణిముత్యం.. భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య
- సరూర్ నగర్‌లో దారుణం.. భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య
- రాత్రి భర్తను నిద్రలోనే చంపి, ఉదయం నాటకం ఆడిన చిట్టి
- పోలీసుల విచారణలో షాకింగ్ నిజం బయటపడింది
- భార్య అరెస్టు.. పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. కోదండరాం నగర్ రోడ్ నంబర్–7లో నివాసం ఉంటున్న జెల్లెల శేఖర్ (40), భార్య చిట్టి (33) గత కొంతకాలంగా హరీష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి భర్త శేఖర్ నిద్రలోకి జారుకున్న తర్వాత, చిట్టి తన ప్రియుడు హరీష్‌ను ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి శేఖర్‌పై దాడి చేసి హత్య చేశారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
తరువాత ఏమి తెలియనట్లుగా ఉదయం భర్త నిద్రలోనే చనిపోయాడని చిట్టి 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. ప్రారంభంలో ఇది సహజ మరణంగా అనిపించినప్పటికీ, పోలీసులకు అనుమానం కలిగింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా, భర్తను తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు చిట్టి ఒప్పుకుంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న హరీష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Crime News: అడవిలో అమ్మాయి డెడ్ బాడీ.. చుట్టూ క్షుద్రపూజల ఆనవాళ్లు!
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!