UP Crime: మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మైనర్ బాలికపై జిమ్ ట్రైనర్ అత్యాచారం..
- ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం..
- మత్తుమందు ఇచ్చి మైనర్‌పై జిమ్ ట్రైనర్ అత్యాచారం..
- అలహాబాద్ హైకోర్టు జోక్యంతో విచారణలో కదలిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Crime: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జిమ్ ట్రైనర్ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు శిక్షణ పొందుతున్న జిమ్‌లోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో చోటు చేసుకుంది. ఏడాదిన్నర క్రితం దాఖలైన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో, అలహాబాద్ హైకోర్టు జోక్యంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
Read Also: King Charles: బెంగళూరులో బ్రిటన్ రాజు చార్లెస్ రహస్య పర్యటన.. దేనికోసమంటే..!?
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
2011లో 11వ తరగతి చదువుతున్న బాధితురాలు ఫజల్‌గంజ్ ప్రాంతంలో జిమ్‌లో చేరినప్పుడు ఈ ఘటన జరిగింది. ట్రైనర్ అర్జున్ సింగ్ మొదట బాలిక వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాడు, ఇందుకు ఆమె అంగీకరించలేదు. తన నెంబర్ పొందేందుకు జిమ్ ఆపరేటర్‌కి సింగ్ రూ. 20,000 ఇచ్చాడని, తనని కలవాలని ఒత్తిడి తెచ్చాడని బాలిక చెప్పింది. అత్యాచారానికి ముందు తనకు మత్తు మందు ఇచ్చినట్లు బాధితురాలు వెల్లడించింది.
తనకు జిమ్‌లో ఒక పదార్థాన్ని ఇవ్వడం ప్రారంభించినట్లు, ఇది తన వ్యవసనానికి దారి తీసిందని , సింగ్ తనను తన ఇంటికి పిలిపించి, మత్తు మందు ఇచ్చి, తనపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె చెప్పింది. ఈ ఘటనను వీడియోలో రికార్డ్ చేసి, బెదిరించాడని, విషయం ఎవరికి చెప్పొద్దని హెచ్చరించినట్లు బాలిక ఆరోపించింది. చివరకు బాలిక ఈ వేధింపుల గురించి కుటుంబీలకు చెప్పడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ముందుగా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!