Mystery Man: యూపీలో ‘‘మిస్టరీ మ్యాన్’’ అరెస్ట్.. నిద్రిస్తున్న మహిళ తలపై కొట్టి, దోపిడీలు..
- మిస్టరీ మ్యాన్‌ని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు..
- మహిళల తలపై కొడుతూ, దోపిడీలు..
- ఒకరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mystery Man: ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో రాత్రి సమయాల్లో ఇంట్లో నిద్రిస్తున్న మహిళల తలపై కొడుతూ, దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు నెలల్లో ఇలాంటి దోపిడీ కేసులు మొత్తం 5 జరిగాయి. ఇందులో ఒక మహిళ మరణించగా, నలుగురు గాయపడ్డారు. నిందితుడు అజయ్ నిషాద్‌గా గుర్తించారు. నిషాద్ 2022లో బాలలపై అత్యాచారం కేసును ఎదుర్కొన్నాడని, 6 నెలల పాటు జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెయిల్‌పై బయటకు వచ్చిన అతను కొన్ని రోజుల పాటు సూరత్‌లో ఉండీ, ఇటీవల గోరఖ్‌పూర్ తిరిగి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Sridhar Babu: పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని ‘మూసీ నిద్ర’ కార్యక్రమం చేశారు..
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
జూలై 30న తొలి దాడి చేశాడు. ఒక ఇంట్లోకి ప్రవేశించి ఒక మహిళ తలపై కొట్టి, కొన్ని నగలతో పారిపోయాడు. ఈ సంఘటన తర్వాత ఇదే విధంగా మరో మహిళపై దాడి చేశారు. ఇదే విధంగా ఒకే స్టైల్ తరహాలో దాడులుకు పాల్పడుతూ ఉన్నాడని సీనియర్ పోలీస్ అధికారి డాక్టర్ గౌరవ్ గ్రోవర్ మీడియాకు తెలిపారు. ఆగస్టు 12 ఇలాంటి ఘటనే జరిగింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఒక మహిళ మృతి చెందింది. ఆగస్టు 5, వంబర్ 10, నవంబర్ 14 తేదీల్లో మరో మూడు ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు.
అధికారులు మాట్లాడుతూ.. అజయ్ నిషాద్ దాడి చేసిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా నేరంలో అజయ్ నిషాద్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. అజయ్ నిషాద్ తప్పించుకునే సమయంలో కొందరు చూసి గుర్తించినట్లు తెలిపారు. దాడులకు ఉపయోగిస్తున్న ఇనుపరాడ్ తో సహా పలు వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!