Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Crime: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురైన 21 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. అరిగెలవారిపల్లెకు చెందిన షాలిని.. పనపాకం హరిజనవాడకు చెందిన ఎస్.చందును ఎనిమిదో తరగతి నుంచి ప్రేమించినట్లు తెలుస్తోంది. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు షాలినిని బెంగళూరుకు పంపించినా.. చందు అక్కడికీ వెళ్లి ఆమెను కలుస్తూ వచ్చాడని సమాచారం. గతంలో షాలిని మైనర్‌గా ఉన్న సమయంలో ఆమెకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. చందు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ పెళ్లిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే చందుకు వారంలో మరో యువతితో వివాహం నిశ్చయం కావడంతో షాలిని తీవ్ర మనస్తాపానికి గురైంది. మంగళవారం బెంగళూరులోని నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు చివరిగా ప్రియుడికే ఫోన్ చేసినట్లు సమాచారం. ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం షాలిని మృతదేహాన్ని స్వగ్రామం అరిగెలవారిపల్లెకు తరలించారు.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!