Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
- తమిళనాడులో షాకింగ్ సంఘటన..
- 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన స్నేహితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో షాకింగ్ సంఘటన జరిగింది. కోయంబత్తూర్ జిల్లాలో 13 ఏళ్ల బాలుడిని, అతడి ఇద్దరు మైనర్ స్నేహితులు హత్య చేసి పాతిపెట్టారు. బాధితుడు జిల్లాలోని ఇరుగూర్ ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. శనివారం మృతి చెందిన బాలుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి నిర్మానుష్యంగా ఉన్న ఒక కాలువ వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లారు. ముగ్గురు కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత వీరి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మరణించిన బాలుడు మద్యం మత్తులో ముందుగా మరొక బాలుడిపై సీసాతో దాడి చేయడంతో గొడవ హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలో ఇద్దరు బాలుడు ఎదురుదాడి చేసి హత్య చేసినట్లు తెలిసింది. బాలుడు మరణించడంతో భయపడిన ఇద్దరు బాలురు పోలీసులు అరెస్ట్ చేస్తారని, మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టి ఇంటికి వెళ్లారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
బాధితుడి తండ్రి తన కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇద్దరు బాలురను ప్రశ్నించడంతో ఆదివారం రాత్రి తాము చేసిన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపించారు. మైనర్లను అబ్జర్వేషన్ హోమ్‌కు పంపించనున్నారు.
ఈ ఘటన తమిళనాడులో సంచలనంగా మారింది. మృతుడు, చంపినవాళ్లు అంతా మైనర్లు కావడంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. వెన్నులో వణుకు పుట్టించేదిగా అభివర్ణించారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని సరైన దిశలో మార్గనిర్దేశం చేయాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!