Shocking murder: సహస్ర మర్డర్ జరిగిన తర్వాత పోలీసులకు ఎలాంటి సాక్ష్యం లభించలేదు. కానీ హంతకుడు ఏ రూట్లో వచ్చి ఉంటాడు, ఎలా ఇంటిలోకి చొరబడి ఉంటాడు? అనే వాటిపై రఫ్ స్కెచ్ వేశారు. కానీ అక్కడున్న సాక్ష్యాధారాలకు వారి స్కెచ్ ఎంత మాత్రం మ్యాచ్ కాలేదు. దీంతో సహస్ర ఇంట్లోకి ప్రవేశించేందుకు పక్కనే ఉన్న బిల్డింగ్ పై నుంచి దూక వచ్చని అనుమానించారు. ఆ దిశగా కూడా పోలీసులు తమ దర్యాప్తు షురూ చేశారు. దీంతో…
Shocking: హర్యానా హిసార్‌లో సంచలన ఘటన జరిగింది. ఒక గ్రామంలో ఇద్దరు మైనర్లు తమ హెయిర్ కట్ చేసుకోలేదని, క్షమశిక్షణ పాటించడం లేదని స్కూల్ ప్రిన్సిపాల్ తిట్టినందుకు ఏకంగా ఆయనను పొడిచి చంపారు. ప్రిన్సిపాల్‌పై కోపంతో ఇద్దరు విద్యార్థులు ఈ హత్యకు పాల్పడినట్లు హన్సి ఎస్పీ అమిత్ యశ్వర్థన్ తెలిపారు.