Murder : చెల్లెలి మీద ప్రేమ.. బావను మర్డర్ చేసిన బామ్మర్దులు
- చెల్లెలు కాపురంలో చిచ్చు
- అన్నలకు ఫిర్యాదు
- చివరకు దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder : చెల్లెలి కాపురాన్ని సరిదిద్దాల్సిన అన్నలు.. ఏకంగా బావను హత్య చేశారు. కిడ్నాప్ చేసి మరీ చంపేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో సంచలనం సృష్టించింది. ఐదు రోజుల్లోనే బావను హత్య చేసిన ఇద్దరు బామ్మర్దులను పట్టుకున్నారు పోలీసులు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మహ్మద్ సిరాజ్. కొద్ది రోజుల క్రితమే పెళ్లి అయింది.. అంతా బాగుంది అనుకున్న టైమ్‌లో సిరాజ్ నిత్యం వేధిస్తున్నాడని అతని భార్య.. సోదరులకు సమాచారం ఇచ్చింది. బావతోపాటు అత్తమామలు వేధిస్తున్నారని తెలిపింది. దీంతో ఆ అన్నలు ఇద్దరికీ కోపం వచ్చింది. వెంటనే చెల్లెలు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో బావ సిరాజ్ ఇంట్లోనే ఉన్నాడు. దీంతో అతన్ని మాట్లాడుదామని చెప్పి ఇంట్లో నుంచి బయటకు తీసుకు వెళ్లారు.. అలా ఇద్దరు బామ్మర్దులతో కలిసి బైక్ పై వెళ్లిన సిరాజ్.. తిరిగి రాలేదు. అంతే కాదు మలక్‌పేట్ రైల్వే ట్రాక్ పక్కన శవమై కనిపించాడు. అది చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read Also : War-2 : వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..?
Also Read
- Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
- Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
ఇక రాత్రి సమయంలో.. బావను రైల్వే ట్రాక్ దగ్గరకు తీసుకు వెళ్లిన బామ్మర్దులు అతనితో గొడవ పడ్డారు. ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. గొడవ పెద్దది కావడంతో క్షణికావేశంలో ఇద్దరు బామ్మర్దులు కలిసి బావను అటుగా వస్తున్న ట్రైన్ కింద పడేశారు. ఫలితంగా సిరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బావ మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు బామ్మర్దులు. సిరాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. మొత్తానికి మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఇద్దరు బామ్మర్దులు కలిసి సిరాజ్ ను బైక్ పై తీసుకు వెళ్తున్న సీసీ ఫుటేజీ సంపాదించారు. ఆ తర్వాత వారిద్దరూ మాత్రమే వస్తున్న సీసీ ఫుటేజీని కూడా సేకరించారు. వాటి ఆధారంగా కేసును ఛేదించారు పోలీసులు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
Read Also : Mega 157 : మెగా-అనిల్ మూవీ నుంచి సాలీడ్ అప్డేట్.. ఎప్పుడంటే..?
తాజావార్తలు
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!