MP: మధ్యప్రదేశ్‌లో దారుణం.. భర్తను కొట్టిచంపిన భార్య, కొడుకు
- మధ్యప్రదేశ్‌లో దారుణం
- భర్తను కొట్టిచంపిన భార్య.. కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే చంపింది ఓ ఇల్లాలు. ఈ ఘటన గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి కొడుకును అరెస్ట్ చేయగా.. మహిళ పరారీలో ఉంది.
ఇది కూడా చదవండి: Leh Accident: లోయలో పడ్డ స్కూల్ బస్సు.. ఆరుగురు దుర్మరణం, మరో 22 మంది
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య.. తన పిల్లలను తీసుకుని వేరే చోట నివాసం ఉంటుంది. ఇక భర్త దిలావర్ ఆటో డ్రైవర్‌గా ఉన్నాడు. అయితే బుధవారం మరోసారి దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య, కొడుకు కర్రతో దిలావర్‌పై దాడి చేశారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం భార్య.. ఆటోకు నిప్పుపెట్టింది. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. దిలావర్ సోదరుడు… ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 21 ఏళ్ల కుమారుడిని అదుపులోకి తీసుకోగా.. మహిళ కోసం గాలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Naga Chaitanya: మాజీ భార్య సమంతకు పోటీగా.. నాగ చైతన్య ఏం చేసాడంటే..?
పోలీసుల సమాచారం ప్రకారం.. బాధితుడు గ్వాలియర్ జిల్లాలోని మోరార్ బడగావ్ నివాసి దిలావర్‌గా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయని, దీంతో భార్య తన 21 ఏళ్ల కొడుకు, 17 ఏళ్ల కుమార్తెతో ఒంటరిగా జీవిస్తోందని చెప్పారు. బుధవారం దిలావర్ ఇంటికి చేరుకోగానే భార్య, కుమారుడు గొడవకు దిగారన్నారు. భార్య… దిలావర్ ఆటోకు నిప్పంటించడంతో పాటు పక్కనే ఆగి ఉన్న మరో ఆటోను ఢీకొట్టడంతో గొడవ తీవ్రమైందని చెప్పారు. దిలావర్ తలపై బలంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే దిలావర్‌కు మరొక మహిళతో సంబంధం ఉన్నందున ఈ గొడవలు జరుగుతున్నట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: YS Jagan: అందుకే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్
#WATCH | Auto Driver Beaten By Estranged Wife And Son Over Property Dispute In Gwalior, Dies#MPNews #MadhyaPradesh pic.twitter.com/f2dBTvqtMJ
— Free Press Madhya Pradesh (@FreePressMP) August 22, 2024
తాజావార్తలు
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!