Rajasthan :మరిదితో మూడేళ్లుగా వదిన రాసలీలలు.. కట్ చేస్తే.. శవమైంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య వివాహేతర సంబంధాలు ఎక్కువ అయ్యాయి.. అంతేకాదు చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.. తాజాగా మరో మహిళ అక్రమ సంబంధం కారణంగా ప్రాణాలను కోల్పోయింది.. తనకన్నా ఎనిమిదేళ్ల చిన్నవాడైనా మరిది వరుస అయ్యే వ్యక్తితో మూడేళ్లుగా అక్రమ సంబంధం పెట్టుకుంది.. అతన్ని వదల్లేక పెళ్లి చేసుకోవాలని అనుకుంది.. కానీ చివరికి అనుకోకుండా శవమై తేలింది..
వివరాల్లోకి వెళితే..రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో తన బంధువు పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన మైనా కన్వర్ అనే మహిళ హత్యకు గురైంది. మే 23వ తేదీన ఇంట్లో నుంచి కనిపించకుండా పోయిన మైనా కన్వర్.. మరుసటి రోజు రోడ్డు పక్క పొదల్లో శవమై కనిపించింది..ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మైనాను అక్కడే హత్య చేసినట్టుగా గుర్తించారు…
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఆమె శవం పక్కన బైక్ వచ్చిన గుర్తులు ఉండటంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు..కాల్ డేటా వివరాలను పోలీసులు బయటకు తీశారు. అయితే అందులో ఆమె మే 23వ తేదీ రాత్రి ఫోన్ మాట్లాడినట్టుగా గుర్తించారు.. తనకు మరిది అయ్యే దీపక్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని తేలింది.. అయితే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చెయ్యడంతో చంపేసినట్లు అతను నేరం ఒప్పుకున్నాడు.. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!