Man Kills Daughter: చదువుకోవడం లేదని.. 17 ఏళ్ల కుమార్తెపై దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Daughter: కూతురిపై ఓ తండ్రి దారుణంగా ప్రవర్తించాడు. చివరకు ఆమె ప్రాణాలను తీశారు. చదువు కోవడం లేదని ఆమెను కొట్టి చంపాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహి జిల్లాలో చోటు చేసుకుంది. 17 ఏళ్ల కుమార్తె సరిగా పరీక్షలకు సిద్ధం కావడం లేదని కోపంతో ఆమెను కొట్టి చంపినట్లు శనివారం పోలీసులు తెలిపారు. నిందితుడిని ప్రేమ్ నగర్ నివాసి ఫతే మహ్మద్(42)గా గుర్తించారు. ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పుష్పేంద్ర వర్మ తెలిపారు. పరీక్షలకు రెండు రోజుల ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి కొట్టడంతో స్పృహ కోల్పోయిన బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
11వ తరగతి చదువుతున్న తన కూతురు సరిగా చదువుకోవడం లేదని, పరీక్షలకు సరిగా సిద్ధం కావడం లేదని మహ్మద్ ఆమెపై కోపం పెంచుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో గురువారం కుమార్తెపై కర్రతో దాడి చేశాడు. దాడి తర్వాత తీవ్రగాయాలైన బాలిక మరణించింది. బాలిక మేనమామ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడైన తండ్రిని శనివారం పోలీసులు అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ప్రకారం.. బాలిక అంతర్గత గాయాల కారణంగా మరణించి ఉండొచ్చని, అయితే మరణానికి ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదికి వచ్చిన తర్వాతే వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!