Pakistan Boat: భారత జలాల్లో పాకిస్తాన్ బోట్ పట్టివేత.. 200 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Boat: భారత తీర రక్షక దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్‌లో మాదకద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ బోట్ పట్టుబడింది. పడవ నుంచి 200 కోట్ల రూపాయల విలువచేసే 40 కిలోల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ తీరం జకావ్ నుంచి 33 నాటికల్ మైల్ వద్ద బోర్డును కోస్ట్‌గార్డ్ అధికారులు పట్టుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు ఫాస్ట్ అటాక్ బోట్లు పాకిస్తాన్ బోటును పట్టుకున్నాయి.
Sachin Tendulkar: ట్యాప్ తిప్పాడు.. చిక్కుల్లో పడ్డాడు
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
గతంలో ఏప్రిల్‌లో కూడా 280 కోట్ల విలువైన హెరాయిన్‌ను భారత్‌లోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించగా.. తొమ్మిది మంది పాకిస్తానీ పౌరులను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో పడవ నుంచి 56కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి, గుజరాత్ ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే కాకుండా డ్రగ్స్ స్మగ్లింగ్‌కు ట్రాన్సిట్ హబ్‌గా ఉద్భవించింది. భూ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతతో స్మగ్లర్లు గుజరాత్ సముద్ర మార్గాన్ని ఉపయోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో, డ్రగ్స్ ఆఫ్రికన్ దేశాలకు అక్రమంగా రవాణా చేయడానికి ఉద్దేశించబడినట్లు సమాచారం. ఏప్రిల్ 21న, ఏటీఎస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో కండ్లాలోని దీనదయాళ్ పోర్ట్ అథారిటీ వద్ద కంటైనర్ల నుంచి దాదాపు రూ.1,400 కోట్ల విలువైన దాదాపు 205 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Indian Coast Guard & ATS Gujarat jointly apprehended a Pakistani Boat with 6 crew in Indian waters carrying approx 40 kgs of Heroine worth Rs 200 crores: Indian Coast Guard https://t.co/HQxRIMJNNe pic.twitter.com/yY705W2lKP
— ANI (@ANI) September 14, 2022
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!