NIA Raids: పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)ని లక్ష్యంగా చేసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) మంగళవారం ఉదయం నాలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. బీహార్‌లోని 12 చోట్ల, ఉత్తరప్రదేశ్‌లోని రెండు చోట్ల, పంజాబ్‌లోని లూథియానా, గోవాలో ఒక్కో చోట NIA బృందాలు దాడులు నిర్వహించాయి.
Also Read:Truck Loses Control: పెట్రోల్ పంప్ లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. తర్వాత ఏం జరిగిందంటే..
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ముస్లిం యువకులకు ఆయుధ శిక్షణ అందించడం, తీవ్రవాద సంస్థల్లో చేరేందుకు వారిని సమూలంగా మార్చడం వంటి ఆరోపణలు పిఎఫ్ఐపై ఉన్నాయి. ఈ కేసులో భాగంగా గతంలో ఎన్ఐఏ అధికారులు చాలా మందికి అరెస్ట్ చేశారు. కాగా, భారతదేశంలోని అట్టడుగు వర్గాల సాధికారత కోసం పని చేస్తుందని, దళితులు, ముస్లింలు, గిరిజనుల హక్కుల కోసం పోరాడుతుందని చెబుతోంది. అయితే, పీఎఫ్ఐ రాడికల్ ఇస్లాంను ప్రోత్సహిస్తోందని, ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్మెంట్ చేస్తోందని నిఘావర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా చాలా సార్లు దాడులు నిర్వహించింది.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!