Nellore Love Tragedy: నెల్లూరులో దారుణం.. ప్రేమించిన యువతిని మాట్లాడుకుందామని పిలిచి కత్తితో పొడిచి..
- నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకం..
- ప్రేమించిన యువతిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన నిఖిల్..
- హత్య చేసిన తర్వాత మృతురాలి చెల్లెలుకి ఫోన్ చేసి చింపేసినట్లు తెలిపిన నిఖిల్..
- దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నిందితుడు నిఖిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore Love Tragedy: నెల్లూరు జిల్లా ప్రేమోన్మాది ఘాతుకం చోటుచేసుకుంది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న యువతి మైథిలి ప్రియా, సెప్టెంబర్ 6 పుట్టినరోజు కావడంతో నెల్లూరుకు వచ్చింది. అయితే, ఆ రోజు మైథిలి ప్రియతో మాట్లాడాలని చెప్పి రూమ్‌కు పిలిచాడు. రూమ్‌కి వెళ్లిన వెంటనే, కత్తితో దాడి చేసి ఆమెను హతమార్చాడు. హత్య చేసిన తర్వాత మృతురాలి చెల్లి సాహితీకి ఫోన్ చేసి, మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది, అందుకే చంపేశానని తెలియజేశాడు. దీంతో హూటాహుటిన సాహితీ సంఘటనా ప్రదేశానికి చేరుకునే సరికి మెట్లపైనే మైథిలి ప్రియా మృతదేహం కనిపించింది.
Read Also: SMS Alert: మీకు వచ్చిన ఎస్ఎంఎస్ చివర ఉన్న S, P, G, T అక్షరాల అర్థం తెలుసా?
Also Read
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
ఇక, దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో నిఖిల్ లొంగిపోయాడు. ఈ సందర్భంగా మైథిలి ప్రియ మృతదేహం దగ్గర తల్లి లక్ష్మీ రోదిస్తూ.. ప్రేమ పేరుతో వేధించి.. తన కుమార్తెను హత్య చేశాడని బోరును విలపించింది. కాగా, నిందితుడు రాపూరు మండలం చుట్టుపాలెం గ్రామానికి చెందినవాడు.. మైథిలి ప్రియతో అతను స్వాతి బి ఫార్మసీ కాలేజీలో క్లాస్మేట్ కూడా.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!