Man Falls Moving Train: జర్ర ఉంటే సచ్చిపోతుంటిరా… రైలు నుంచి కింద పడిన యువకుడు
- జనరల్ బోగి ఎక్కబోయి.. ఏసీ ఫస్ట్ క్లాస్ ఎక్కిన యువకుడు
- రైలు మూవ్ అవుతుండగా కిందకు దిగిన యువకుడు
- రెప్పపాటులో యువకుడి ప్రాణాలు కాపాడిన రైల్వే సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాచిగూడ రైల్వే స్టేషన్ లో .. రైలు దిగుతూ.. కాలు జారి ఓ యువకుడు కిందపడిపోయాడు. బెంగుళూరు వెళ్లేందుకు కాచిగూడ స్టేషన్ చేరుకున్న అతడు రైలు దిగుతూ కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది అతడిని కాపాడారు. కొంచెం అటు ఇటు అయితే.. యువకుడి ప్రాణాలు పోయేవని అధికారులు వెల్లడించారు.
Read Also:BJP MLA: రీల్స్ చేస్తూ… కాలుజారి నదిలో పడిపోయిన ఎమ్మెల్యే…
Also Read
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
పూర్తి వివరాల్లోకి వెళితే.. వరంగల్ కు చెందిన మణిదీప్ అనే యువకుడు బెంగళూరుకు వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. సాధారణ టికెట్ తీసుకున్న అతడు, రైలు వచ్చేసరికి.. అనుకోకుండా ఏసీ ఫస్ట్ క్లాస్ బోగిలో ఎక్కేశాడు. కొద్ది సేపటికి రైలు కదులుతుండగా కిందకు దిగేశాడు. దీంతో అతడి కాలు జారి రైలు కింద పడిపోయేవాడు. అక్కడే విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ గోవింద రావు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సుస్మిత.. అతడిని పక్కకు లాగి కాపాడారు. ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే స్పందించిన రైల్వే ఉద్యోగులను స్థానికులు, రైల్వే అధికారులు అభినందించారు.
Read Also:Suspended: రెస్టారెంట్‌లో అన్నచెల్లెళ్లిని వేధించిన పోలీస్ అధికారి.. తర్వాత ఏమైందంటే..
ప్రయాణికుల భద్రత కోసం రైల్వే అధికారులు తరచుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ఇంకా కొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆర్పీఎఫ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ఎక్కే ముందు అన్ని వివరాలు చూసుకున్న తర్వాతనే సరైన ట్రైన్ ఎక్కాలని పాసింజర్లకు రైల్వే అధికారులు సూచిస్తున్నారు. రైల్లో ప్రయాణించేటప్పుడు సైతం జాగ్రత్తలు పాటించాలని వివరించారు.
రైల్వే స్టేషన్ లో ప్రయాణికుడికి తృటిలో తప్పిన ప్రమాదం
కాచిగూడ రైల్వే స్టేషన్ లో రాంగ్ ట్రైన్ ఎక్కి దిగేందుకు యత్నించిన మణిదీప్ అనే యువకుడు
దిగే క్రమంలో ట్రైన్మ్ కింద పడబోయిన ప్రయాణికుడు
అప్రమత్తమై మణిదీప్ ని కాపాడిన రైల్వే సిబ్బంది, తోటి ప్రయాణికులు pic.twitter.com/C1raSNZL21— ChotaNews App (@ChotaNewsApp) October 28, 2025
తాజావార్తలు
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!