Kanpur: కూతురితో తిరుగుతున్నాడని.. యువకుడి కిడ్నాప్ చేసిన లాయర్..
- కూతురితో తిరుగుతున్న యువకుడి కిడ్నాప్..
- యువకుడిని చిత్రహింసలు పెట్టిన లాయర్..
- బాధితుడిని రక్షించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanpur: తన కూతురితో కలిసి తిరుగుతున్న యువకుడిపై ఓ తండ్రి దారుణంగా వ్యవహరించాడు. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌కి చెందిన లాయర్ తన కుమార్తెతో కలిసి తిరుగున్న ఫార్మా విద్యార్థిని కిడ్నాప్ చేయించి, అతని మనుషులతో దారుణంగా చిత్రహింసలు పెట్టాడు. దారుణంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. విద్యార్థిని పోలీసులు రక్షించగా, నిందితుడైన లాయర్ని అరెస్ట్ చేశారు. 8 మందితో కూడిన టీం విద్యార్థిని కిడ్నాప్ చేసి, తీవ్రంగా కొట్టి, చిత్రహింసలకు గురి చేశారు.
Read Also: Sharad Pawar: మహారాష్ట్ర ఎన్నికల్లో మేం కలిసి పోరాడుతాం.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
జరిగిన సంఘటనను విద్యార్థి పోలీసులకు వివరించాడు. అతను ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. కారులో వచ్చిన 8 మంది తనను కిడ్నాప్ చేశారని, అడవిలోకి తీసుకెళ్లి కర్రలు, ఇనుపరాడ్లు, బెల్టులతో కొట్టినట్లు తెలిపాడు. అతని గోళ్లను లాగి చిత్రహింసలకు గురిచేవారు. చెవి దగ్గర పదేపదే ఇనుప రాడ్‌తో దాడి చేశారు. తనపై దాడి చేసిన వ్యక్తులు, చంపేసి మృతదేహాన్ని గంగా నదిలో పారేస్తామని బెదిరించారని పోలీసులకు వెల్లడించారు. ఈ ఘటనలో అమ్మాయి తండ్రి నిందితుడని తేలింది. అతడిని అరెస్ట్ చేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!