Kadapa Crime: కడపలో దారుణం: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
- కడప శివారులోని భగత్‌సింగ్ నగర్‌లో దారుణం..
- ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి ట్రై చేసిన రాజ్ కుమార్..
- రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న కడప పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadapa Crime: కడప నగరంలోని భగత్ సింగ్ నగర్‌లో హృదయ విదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ముక్కుపచ్చలారని చిన్నారిపై ఓ కామాంధుడు కన్నేశాడు.. ఆ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటనను స్థానికులు గమనించడంతో, పెను అనర్థం జరగక ముందే ఐదేళ్ల చిన్నారిని రక్షించారు. వెంటనే స్థానికులు రాజ్ కుమార్ అనే నిందితుడిని పట్టుకుని చితకబాదిన అనంతరం పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
Read Also: Chhangur Baba: “2047 నాటికి ఇస్లామిక్ దేశంగా ఇండియా”.. ఛంగూర్ బాబా కేసులో చార్జిషీట్..
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ఇక, ఈ దారుణానికి పాల్పడిన రాజ్ కుమార్ పై ఇప్పటికే ఒక హత్యాయత్నం కేసు సహా మొత్తం ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి తెలిపారు. అయితే, స్థానికులు అప్రమత్తం కావడం వల్లనే చిన్నారి సురక్షితంగా బయటపడింది అన్నారు. ప్రస్తుతం పోలీసులు రాజ్ కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!