UP: శోభనం గదిలో వరుడి ఆత్మహత్య.. అసలేం జరిగింది?
- వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే పెళ్లి కొడుకు బలవన్మరణం
- శోభనం గదిలో అతడి మృతదేహాన్ని చూసి చలించిన భార్య
- ఆత్మహత్యకు గల కారణాలను తెలుసు కునేందుకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్ళై కాలికి పారాణి కూడా ఆరక ముందే ఓ నవ వరుడు ఆత్మహత్యకుల పాల్పడ్డాడు. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. శోభనం గదిలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాధ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఇటావా పోలీస్ స్టేషన్‌లోని ఉష్రాహర్ ప్రాంతానికి చెందిన విశ్రాంత సైనికుడు గన్‌సింగ్ చిన్న కుమారుడు సత్యేంద్ర వివాహం జరిగింది. వివాహానికి ముందే అంటే జులై 2న గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. రాత్రంతా ఘనంగా బ్యాండ్ బాజా నిర్వహించారు. ఆ తర్వాత ఆచార వ్యవహారాల ప్రకారం జులై 3వ తేదీన వధువు స్వగ్రామంలో వివాహం జరగింది. తర్వాత పెళ్లి కూతురు ఊళ్లో కూడా ఘనంగా ఊరేగింపు చేపట్టారు. ఆ ఊరేగింపు అనంతరం భర్త సత్యేంద్ర ఇంటికి అతని భార్య వచ్చింది. అప్పటి వరకు వరుడు సత్యేంద్ర స్నేహితులతో కలిసి డ్యాన్స్ లు వేస్తూ పెళ్లి వేడుకలో ఉత్సాహంగా ఉన్నాడు.
READ MORE: Bajaj CNG Bike: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్ జీ బైక్ ను విడుదల చేసిన బజాజ్.. ధర ఎంతంటే?
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
కానీ.. పెళ్లి రోజు పెళ్లి కూతురు పాల గ్లాస్ తో బెడ్ రూమ్ దగ్గరకు వెళ్లింది. అంతే అక్కడ సీన్ చూసిన పెళ్లికూతురు బిత్తరపోయింది. కుటుంబ సభ్యులు శోభనం గదిలోకి వెళ్లి చూడగా సత్యేంద్ర ఫ్యాన్ కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆ నూతన వధువు ఒక్కసారిగా బిత్తరపోయింది. నవ వరుడు ఆత్మహత్యతో ఇరు కుటుంబాల్లో విషాధం నెలకొంది. కాళ్ల పారాణి కూడా ఆరక ముందే ఆ వివాహిత వితంతువుగా మారడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. బలవన్మరణానికి గల కారణాలను ఇంకా తెలియరాలేదు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!