ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్ యువకుడిని బెల్టుతో కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఇందులో మహేవా అవుట్‌పోస్ట్ సబ్-ఇన్‌స్పెక్టర్ జగదీష్ భాటి ఔట్‌పోస్ట్‌లో ఒక యువకుడిని బెల్టుతో కొట్టడం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇన్‌స్పెక్టర్‌ను తక్షణమే లైన్‌లోకి పంపారు.
పెళ్ళై కాలికి పారాణి కూడా ఆరక ముందే ఓ నవ వరుడు ఆత్మహత్యకుల పాల్పడ్డాడు. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. శోభనం గదిలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు.