Karnataka: పెళ్లి పేరుతో మహిళపై అత్యాచారం.. బీజేపీ ఎమ్మెల్యే కొడుకుపై కేసు..
- పెళ్లి పేరుతో మహిళపై పదే పదే అత్యాచారం..
- బీజేపీ మాజీ ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే అయిన ప్రభు చౌహాన్ కుమారుడు ప్రతీక్ చౌహాన్‌పై అత్యాచారం కేసు నమోదైంది. బీదర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు. పదేపదే అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు, దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. ఫిర్యాదు ప్రకారం, డిసెంబర్ 25, 2023లో సదరు బాధిత మహిళతో ప్రతీక్ చౌహాన్ ఎంగేజ్మెంట్ జరిగింది. నిశ్చితార్థం తరువాత పెళ్లి హామీతో పలుమార్లు మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది.
Read Also: Astrologer: జ్యోతిష్యం కోసం వస్తే, మహిళపై లైంగిక దాడి..
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
బెంగళూర్, లాతూర్(మహారాష్ట్ర), షిర్డీలోని పలు ప్రైవేట్ హోటళ్లలో తనపై అనేక సార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కొంది. లైంగిక చర్యలో పాల్గొనకుంటే పెళ్లి రద్దు చేసుకుంటానని బెదిరించినట్లు వెల్లడించింది. కనీసం మూడు సార్లు తనను లాతూర్ తీసుకెళ్లాడని, అక్కడే బలవంతం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. జూలై5, 2025న మహిళ, తన కుటుంబంతో పెళ్లి తేదీని నిర్ణయించుకోవడానికి వెళ్లిన సందర్భంలో, తాము ఈ పెళ్లికి అంగీకరించడం లేదని ఎమ్మెల్యే కుటుంబీలుకు చెప్పినట్లు ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రతీక్ చౌహన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తాజావార్తలు
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
India’s Richest Business Families: అదానీ నుంచి అంబానీ వరకు.. భారత బిజినెస్ ఫ్యామిలీల సంపద ఎంతో తెలుసా?
-
Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!