Brutally Attacked: దారుణం.. డీఎస్పీ పై కత్తితో దాడి.. 350 కిలోమీటర్లు ప్రయాణించి మరీ..
- ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో దారుణం
- నక్సల్ ప్రభావిత జాగర్గుండ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ తోమేష్ వర్మ
- కత్తితో దాడి చేయడంతో మెడ, ముఖంపై తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) తోమేష్ వర్మపై దారుణమైన కత్తి దాడి జరిగింది. ఈ దాడి అత్యంత ప్రణాళికబద్ధంగా జరిగినది. దుర్గ్ జిల్లా నుంచి దాదాపు 350 కిలోమీటర్లు ప్రయాణించిన దుండగులు డీఎస్పీని ట్రాక్ చేసి, అతని కారులోకి ప్రవేశించి దాడికి తెగబడ్డారు.
డీఎస్పీ వర్మ ఆ సమయంలో అధికారిక పనితీరు కోసం దంతేవాడ సెషన్స్ కోర్టుకు వెళ్ళారని పోలీసులు వెల్లడించారు. దుర్గ్ జిల్లాకు చెందిన రామశంకర్ సాహు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రజనీషా వర్మ తదితరులు డీఎస్పీ కదలికలను గమనించి, కొద్దిసేపటి తర్వాత, ఒక మహిళ కత్తి తీసుకుని డీఎస్పీని బెదిరించి అతని కారులోకి ఎక్కించిందని పోలీసులు తెలిపారు. దాడి చేయడానికి దుర్గ్ నుండి దంతేవాడ వరకు దాదాపు 350 కిలోమీటర్లు ప్రయాణించారన్నారు.
Also Read
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
దాడిలో డీఎస్పీ వర్మకు మెడ, ముఖం, తలపై తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని స్థానిక దంతేవాడ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు, ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి స్థాయి విచారణను కొనసాగిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
-
AP FDC : ఏపీలో షూటింగ్‌లకు గుడ్‌న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
-
Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!