ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పట్టుబడ్డ వజ్రాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సారి భారీగా వజ్రాలు పట్టుబడ్డాయి. రోజు రోజుకు కేటుగాళ్లు మితిమీరిపోతున్నారు. అధికారుల కంటబడకుండా ఉండేందుకు కొత్తకొత్త విధంగా విలువైన వస్తువులనై అక్రమంగా తరలిస్తున్నారు. అయితే తాజాగా హాంగ్‌కాంగ్ నుంచి ఢిల్లీకి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో కస్టమ్స్ అధికారులు భారీగా వ్రజాలను గుర్తించారు.
అధికారులకు దొరక్కుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్స్‌లో వజ్రాలు ప్యాకింగ్ చేసి స్కానింగ్‌లో తెలియకుండా ఉండేందుకు కార్బన్ పేపర్‌ను చుట్టారు. అయితే అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆ ప్రయాణికుడి బ్యాగ్‌ను తనిఖీ చేయగా సుమారు 1.5 కోట్ల విలువ చేసే 5 వేల వజ్రాలు పట్టుబడ్డాయి. ఈ మేరకు సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు వజ్రాలను సీజ్ చేశారు.
Also Read
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
తాజావార్తలు
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!