Crime News: భార్యను ఇటుకతో చంపిన భర్త.. 20 ఏళ్ల తర్వాత అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఢిల్లీకి చెందిన 60 ఏళ్ల వీర్‌పాల్ అనే వ్యక్తి తన భార్యను ఇటుకతో కొట్టి హత్య చేసిన కేసులో ఇరవై ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. అయితే, తాజాగా అతడిని పోలీసులు లక్నోలో అరెస్ట్ చేశారు. హంతకుడు 2004లో భార్యను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. అప్పట్లో ఆమె మృతదేహం పక్కన రక్తంతో నిండి ఉన్న ఇటుక, విరిగిన దంతాలు, గాజులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అప్పటి నుంచి అతడు పోలీసుల కంటిమీద కునుకులేకుండా చేశాడు.
Gurram Paapi Reddy: ఆసక్తికరంగా గుర్రం పాపిరెడ్డి టీజర్
Also Read
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
అయితే, మహిళ హత్యకు సంబంధించి అతడి పిల్లలు ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా వీర్‌పాల్ ఈ పని చేశాడని స్పష్టం అయ్యింది. అతనితో పాటు సురేష్ కూడా హత్యలో భాగమని పిల్లలు తెలిపారు. దీనితో సురేష్ ను 2007లో అరెస్ట్ చేయడంతో అతడికి జీవిత కాల శిక్ష విధించింది కోర్టు. కానీ, వీర్‌పాల్ మాత్రం విజయ్ అలియాస్ రామ్‌దయాల్ అనే కొత్త పేరుతో లక్నోలో జీవిస్తున్నాడు. అక్కడే మరో పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల తండ్రిగా మారిపోయాడు.
Donald Trump: భారత్‌కు పిడుగులాంటి వార్త! టారిఫ్‌లు మరింత పెంచుతా.. ట్రంప్ హెచ్చరిక!
ఎట్టకేలకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఏడాది పాటు చేసిన గట్టిన దర్యాప్తుతో అతడి ఆచూకీని కనిపెట్టారు. దానితో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయ్యాక వీర్‌పాల్ తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అతడి అరెస్టుతో 21 ఏళ్ల న్యాయ ప్రయాణం చివరకు పూర్తయ్యింది. ప్రస్తుతం హంతకుడు జైల్లో అసలు లెక్క పెడుతున్నాడు.
తాజావార్తలు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
-
Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
-
CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్‌పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
-
Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
-
IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్‌లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!