AP Crime: కారులో ఏకాంతంగా ప్రేమజంట.. దాడి చేసి బంగారం, నగదు దోపిడీ..
- నంద్యాలలో ప్రేమజంటపై దొంగల దాడి..
- కారులో ఏకాంతంగా ఉండగా దాడి చేసి దోపిడీ..
- యువతి నుంచి 3 తులాల బంగారం చైన్..
- యువకుడి వద్ద నుంచి రూ.10వేలు దోచుకున్న దొంగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: జనసంచారం లేని ప్రాంతానికి వెళ్లి ప్రేమ జంటలు కొన్నిసార్లు కలుసుకునే సందర్భాలు ఉంటాయి.. అయితే, అలాంటి వారిని టార్గెట్ చేసి దాడులు చేసి.. అందినకాడికి దోచుకున్న సందర్భాలు.. అంతేకాదు.. అబ్బాయిపై దాడి చేసి.. అమ్మాయిలపై లైంగిక దాడులు చేసిన ఘటనలు కూడా ఎన్నో వెలుగు చూశాయి.. తాజాగా, నంద్యాల శివారులోని రైతునగర్ లో ఇలాంటి ఘటనే జరిగింది.. రైతు నగర్ దగ్గర కారులో ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటపై దాడి చేశారు దొంగలు.. అందనికాడికి దోచుకొని పరారయ్యారు..
Read Also: Pragya Jaiswal: బాలకృష్ణతో వరుస ఆఫర్లపై ప్రజ్ఞా జైస్వాల్ వైరల్ కామెంట్స్..
Also Read
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
ప్రేమజంట ఏకాంతంగా ఉన్న కారుపై రాళ్లు విసిరి, ప్రేమికులు ప్రభాస్, యువతిని చితకబాది.. 3 తులాల బంగారు గొలుసు, రూ 10 వేల నగదును దోచుకున్నారు దోపిడీ దొంగలు. ప్రేమిజంట ప్రభాస్, యువతి రైతునగర్ ప్రాంతంలో కారులో ఏకాంతంగా ఉండగా.. ముసుగు ధరించిన ముగ్గురు దారి దోపిడీ రాళ్లు విసిరారు. దాంతో భయంతో ప్రేమ జంట వణికిపోయింది.. తర్వాత యువకుడు, యువతిని కారులో నుంచి బయటకు లాగి కత్తులతో బెదిరించి, విచక్షణారహితంగా చితకబాదారు దోపిడీ దొంగలు.. ప్రభాస్ ను విచక్షణారహితంగా కొట్టి రూ 10 వేల నగదు, యువతి మెడలోని 3 తులాల గొలుసు లాక్కుని ఉడాయించారు.. ప్రాణ భయంతో నంద్యాల జీజీహెచ్‌లో ప్రభాస్ చేరాడు. సమాచారం అందగానే సంఘటన స్థలానికి డీఎస్పీ జావలి ఆల్ఫోన్సా , క్లూస్ టీమ్ సంఘటన స్థలాన్ని చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. ఇటీవలే శాంతి రాం హాస్పిటల్ వద్ద హైవే ప్రాంతంలో బైక్ పై వెళ్తున్న దంపతులపై ఇదే తరహాలో దోపిడీకి పాల్పడ్డారు దొంగలు.
- Tags
- Andhra Pradesh
- ap crime
- car
- cash
- couple
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!