Chennai Atrocity: చెన్నైలో దారుణం.. రోడ్డు పక్కన సూట్‌కేసులో యువతి డెడ్‌బాడీ
- చెన్నైలోని తురైపాకంలో దారుణం..
- రోడ్డు పక్కన సూట్‌కేసులో యువతి డెడ్‌బాడీ..
- ముక్కలుముక్కలుగా యువతి శరీర భాగాలు..
- సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Atrocity: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో ఈరోజు (గురువారం) దారుణం చోటు చేసుకుంది. నగరంలోని తురైపాకం ప్రాంతంలో రోడ్డు పక్కనే స్థానికులకు ఓ సూట్ కేసు కనబడింది. ఈ మేరకు స్థానిక పోలీసులకు వారు సమాచారం అందించారు. ఇక, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సూట్ కేసు ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
Read Also: Haryana Elections : 5 లక్షల ఇళ్లు, 2 లక్షల ఉద్యోగాలు, బాలికలకు స్కూటర్లు.. హర్యానాలో బీజేపీ హామీలు
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
అయితే, ఆ సూట్ కేసులో ముక్కలు ముక్కలుగా చేసిన యువతి శరీర భాగాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ అధారంగా విచారణను ముమ్మరం చేశారు. ఆ తర్వాత శరీర భాగాలను పోస్ట్‌మార్టం కోసం స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక, చనిపోయిన మహిళ రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మాధవరంకు చెందిన దీప గుర్తించారు. హత్య చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
-
Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
-
Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ మాస్ ఊచకోత !
-
Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
-
Lust Stories 3: లస్ట్ స్టోరీస్ లవర్స్ గెట్ రెడీ
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!