NTV Telugu Site icon

జడ్జి ముందే లాయర్ రాసలీలలు.. కెమెరా ఆఫ్ చేయకుండా ఆమెతో

chennai

chennai

కరోనా రాకతో అందరి జీవితాలు వర్చువల్ అయిపోయాయి. స్కూల్స్ , ఆఫీసులు , అన్ని కార్యాలయాల పనులు వర్చువల్ గానే జరుగుతున్నాయి .. అదే అండీ జూమ్ యాప్ లో.. వీడియో కాల్స్ ద్వారా జరుగుతున్నాయి. ఇక ఈ వర్చువల్ మీటింగ్స్ లో ఇంటి దగ్గర ఉండి ఎవరి పనులు వారు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కొన్ని చోట్ల అపశృతులు దొర్లాయి. గతేడాది వర్చువల్ కాన్ఫిరెన్స్ లో ఒక ఎమ్మెల్యే నగ్నంగా దర్సనమిచ్చిన సంగతి తెలిసిందే.. తాజాగా ఒక లాయర్ వర్చువల్ కోర్టులో ఉండి పాడుపని చేశాడు. మూడ్ను వెనుక చూసుకోకుండా వీడియో ఆఫ్ చేయకుండా ఒక మహిళతో శృంగారంలో మునిగి తేలాడు. ఇంకేముందు గురుడి రాసలీలలు జడ్జిగారితో సహా అందరూ చూసి కళ్ళు మూసుకున్నారు. ఈ ఘటన చెన్నైలో సోమవారం జరగగా ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. చెన్నై హైకోర్టులో ఓ కేసుకు సంబంధించి వర్చువల్‌గా వాదనలు జరుగుతున్నాయి. ఆ వాదనలో ఆర్డీ సంతాన కృష్ణన్ అనే న్యాయవాది ఒక వైపు వాదిస్తుండగా .. ఇంకొంతమంది లాయర్లు మరోవైపు వాదిస్తున్నారు. ఇక కొద్దిసేపటికి తన వాదన ముగించిన ఆర్డీ సంతాన కృష్ణన్ ముందు వెనుక చూసుకోకుండా పక్కనే ఉన్న మహిళతో శృంగారం చేయడం మొదలుపెట్టాడు. అయితే వీడియో ఆఫ్ చేయకపోవడంతో ఆ శృంగార లీలలు అందరి కంట పడ్డాయి. ఈ దారుణం పై జడ్జి సీరియస్ అయ్యారు. కోర్టు దిక్కారణ కేసుగా హైకోర్టు సుమోటాగా భావించి లాయర్ ని విచారించాల్సిందిగా సిబిసిఐడి పోలీసులకు అప్పగించారు. అంతేకాకుండా సదురు లాయర్ ని బార్‌కౌన్సిల్‌ను తప్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.