Zomato: సహ వ్యవస్థాపకురాలు ఆకృతి చోప్రా రాజీనామా.. కారణమిదే..!
- జొమాటో సహ వ్యవస్థాపకురాలు ఆకృతి చోప్రా రాజీనామా
- 13 ఏళ్ల అనుబంధానికి చోప్రా గుడ్‌బై
- వ్యక్తిగత కారణాలతోనే రిజైన్ చేసినట్లు సంస్థ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జొమాటోతో ఉన్న 13 సంవత్సరాల అనుబంధాన్ని అక్రితి చోప్రా తెగతెంపులు చేసుకున్నారు. అక్రితి చోప్రా జొమాటో చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా ఉన్నారు. అంతేకాకుండా ఆమె జొమాటో సహ వ్యవస్థాపకురాలుగా కూడా ఉన్నారు. 13 సంవత్సరాల తర్వాత జొమాటోకు గుడ్‌బై చెప్పారు. సెప్టెంబర్ 27, 2024 నుంచి తన రిజైన్ అమలులోకి వస్తుందని అక్రితి పేర్కొన్నారు. సీఈవో దీపిందర్ గోయల్‌కి కృతజ్ఞతలు తెలుపారు. ఈ మేరకు జొమాటో సంస్థ శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. వ్యక్తిగత కారణాలతో ఆమె సంస్థను వీడారని, తక్షణమే ఆమె రాజీనామా అమల్లోకి వస్తుందని పేర్కొంది. దాదాపు 13 ఏళ్ల ప్రయాణం తర్వాత ఆమె జొమాటోను వీడారు.
ఇది కూడా చదవండి: Bihar: ప్రభుత్వ పాఠశాలలో అశ్లీల డ్యాన్స్‌లు.. మండిపడుతున్న ప్రజలు
Also Read
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
- Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
- TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
- Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
ఆకృతి చోప్రా 2011 నుంచి జొమాటోలో పనిచేస్తున్నారు. ఫైనాన్స్, ఆపరేషన్స్‌లో సీనియర్ మేనేజర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. తర్వాత చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా, ఆ తర్వాత చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. జొమాటోకు చెందిన గ్రాసరీ డెలివరీ విభాగమైన బ్లింకిట్ సీఈఓ అల్బీందర్ దిండ్సాను వివాహం ఆడారు. మరోవైపు గతంలో వివిధ సందర్భాల్లో వేర్వేరు కారణాలతో జొమాటో సహ వ్యవస్థాపకులు గుంజన్ పటీదార్, పంకజ్ చద్దా, మోహిత్ గుప్తా, గౌరవ్ గుప్తా జొమాటోను వీడారు. ఆకృతి ఐదో సహ వ్యవస్థాపకులు కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Tirumala Laddu Issue: రేపు సిట్ బృందం తిరుపతికి రాక
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!