Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story What Is The Annual Income Of The Middle Class Population

Annual Income: మధ్యతరగతి వార్షిక ఆదాయం ఎంత?.. మీ స్థాయి చెక్ చేసుకోండి..

Published Date :February 12, 2025 , 3:59 pm
By RAMAKRISHNA KENCHE
  • దేశంలో పెరుగుతున్న మధ్యతరగతి జనాభా
  • అసలు మధ్యతరగతి వార్షిక ఆదాయం ఎంత?
  • దేశ ఆర్థిక వ్యవస్థపై మధ్యతరగతి ప్రభావం ఏంటి?
Annual Income: మధ్యతరగతి వార్షిక ఆదాయం ఎంత?.. మీ స్థాయి చెక్ చేసుకోండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రపంచ జనాభాలో నాలుగో వంతు భారత్‌, చైనాల్లోనే నివసిస్తోంది. డ్రాగన్‌ దేశంలో 60 ఏళ్లలో మొదటిసారి జనాభా వృద్ధిరేటు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇండియా జనాభా 141.2 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. కాగా.. మన దేశంలో మధ్యతరగతి జనాభా రోజు రోజుకూ పెరుగుతోంది. పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ ప్రకారం.. ప్రస్తుతం (2025) దేశ జనాభాలో 40 శాతం మంది మధ్య తరగతిలో ఉన్నారు. 2016లో ఇది 26 శాతంగా ఉండేది.

READ MORE: World’s Most Corrupt Country: ప్రపంచంలో అత్యంత “అవినీతి” దేశం ఇదే.. భారత్ స్థానం ఎంతంటే.?

అయితే.. మధ్యతరగతి వార్షిక ఆదాయం ఎంత? ఈ ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది. వాస్తవానికి భారతదేశంలో మధ్య తరగతి అంటే వార్షిక ఆదాయం రూ. 5లక్షలు- 30 లక్షల వరకు (2020-21 ధరల ఆధారంగా) ఉన్న వారని అర్థం. ఇంత కంటే తక్కువ ఆదాయం ఉన్న వారు దిగువ మధ్యతరగతి కేటగిరీలోకి వస్తారు. ఒక వేళ 30 లక్షల కంటే ఎక్కువగా ఉంటే.. వారు ధనికులని అర్థం.. ఈ అంచనాలకు 2020-21 ధరల ఆధారంగా సూచించారు.

READ MORE: L&T Chairman: సంక్షేమ పథకాల వల్లే కార్మికులు దొరకడం లేదు..

ఇదిలా ఉండగా… ఈ మధ్యతరగతి జనాభా చేతుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందంటే నమ్ముతారా? అవును ఇది ముమ్మాటికీ నిజం. ఎలాగంటే.. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం డిమాండ్‌ కొరతను ఎదుర్కొంటోంది. వస్తు, సేవలను ఎక్కువగా వినియోగించే మధ్యతరగతి వారి చేతిలో డబ్బులు లేకపోవడంతో కొనుగోలు శక్తి దెబ్బతింటోంది. దీంతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ తగ్గిపోయింది. వినియోగంలో తగ్గడంతో కంపెనీలు ఉత్పత్తిలను పెంచడం లేదు. కొత్త పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. ఇది ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.4 శాతం. గత నాలుగేళ్లలో ఇది అతి తక్కువ వృద్ధి. ఆర్థిక సర్వే 6.3 నుంచి 6.8 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. దీనిని మందగమనానికి సంకేతంగా పరిగణిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • annual income
  • annual income of the middle class population
  • india
  • middle class
  • Middle Class Annual Income

తాజావార్తలు

  • SS Rajamouli : రాజమౌళి రాముడొస్తే ఇలా ఉండదు.. రణ్‌బీర్ ‘రామాయణ’ vs రాజమౌళి’వారణాసి’

  • CM Revanth Reddy: మా రాష్ట్రంకి వచ్చి చూడండి.. పినరయ్ విజయన్‌కు సీఎం రేవంత్ సవాల్!

  • Vijay Devarakonda : రణబాలి ఫైట్ సీన్ లీక్.. దేవరకొండ విశ్వరూపం!

  • Amit shah: 15 రోజులు బెంగాల్లోనే ఉంటా.. మమత సర్కార్‌ను గద్దె దించుతామని సవాల్

  • Supreme Court: ‘సర్’ అధికారుల్ని బంధిస్తారా? బెంగాల్ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions