Union Bank Recruitment : డిగ్రీ అర్హతతో రూ. 85 వేల శాలరీ.. ఎలా అప్లై చేయాలంటే..
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
- 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ
- తెలుగు రాష్ట్రాలకు 200 ల చొప్పున పోస్టులు
- అప్లై చేసుకునే విధానం.. తదితర వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీకి చేయనుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 1500 ఖాళీలను భర్తీ చేయాలని యూబీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 200, తెలంగాణలో 200 పోస్టులు కేటాయించింది. యూనియన్ బ్యాంక్ లో ఎల్బీఓ రిక్రూట్మెంట్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 24వ తేదీ నుంచే ప్రారంభమైంది. కాగా.. నవంబర్ 13 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది.
READ MORE: Mahesh Babu: శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు.. ఇక థియేటర్లకు సెక్యూరిటీ రెడీ చేసుకోండమ్మా!!
Also Read
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్‌కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
విద్యార్హత..
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ కలిగిన వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి 30 సంవత్సరాలు వయస్సు కలిగిన వారికి మాత్రమే అవకాశం ఉంది. SC/ST లకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కేటాయించారు. అదేవిధంగా ఓబీసీ కేటాగిరీకి చెందిన అభ్యర్థులకు 3, జనరల్ పీడబ్య్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది.
READ MORE:AP High Court: మాజీ మంత్రి బాలినేని పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు..
దరఖాస్తు రుసుము..
అయితే.. జనరల్ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.175 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది అభ్యర్థుల సంఖ్య ఆధారంగా నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జాయినింగ్ తేదీ నుంచి రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దరఖాస్తు, తదితర వివరాలకు అభ్యర్థులు.. https://www.unionbankofindia.co.in/english/recruitment.aspx వెబ్ సైట్‌ని సంప్రదించండి.
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!